ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ వర్ల రామయ్యకు ఘన సత్కారం

ఎమ్మెల్సీగా ఎంపికైన సందర్భంగా ప్రత్యేక అభినందనలు… పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌ రాజాకు సన్మానం… సత్కరించిన ఏపీఎస్‌ఈబీ ఎస్సీ, ఎస్టీ అధికారుల సంఘం నాయకులు…

V10TV న్యూస్ డెస్క్ 2 అక్టోబర్, 2026 10:06 AMకి 4,761 వీక్షణలు
ఎమ్మెల్సీ వర్ల రామయ్యకు ఘన సత్కారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 2: ఇటీవల ఎమ్మెల్సీగా ఎంపికైన వర్ల రామయ్యను, ఆయన కుమారుడు పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌ రాజాను విజయవాడలో ఏపీఎస్‌ఈబీ ఎస్సీ, ఎస్టీ అధికారుల సంఘం ముఖ్య నాయకులు ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో మరింత ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086