ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

విజయవాడ హరిత బెర్మ్‌పార్క్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

ఉత్తమ హరిత హోటల్‌గా ఎంపిక... రాజమహేంద్రవరంలో అవార్డు ప్రదానం... వరదలతో దెబ్బతిన్నా అంకితభావంతో పునరుద్ధరణ...

V10TV న్యూస్ డెస్క్ 28 సెప్టెంబర్, 2026 2:56 PMకి 5,822 వీక్షణలు
విజయవాడ హరిత బెర్మ్‌పార్క్‌కు రాష్ట్రస్థాయి అవార్డు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 28: రాష్ట్ర వార్షిక పర్యాటక ప్రతిభా పురస్కారాలు–2026లో విజయవాడ హరిత బెర్మ్‌పార్క్ ఉత్తమ హరిత హోటల్ అవార్డును కైవసం చేసుకుంది. రాజమహేంద్రవరం వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. 2024లో కృష్ణానదికి సంభవించిన భారీ వరదల కారణంగా బెర్మ్‌పార్క్ యూనిట్ తీవ్రంగా దెబ్బతింది. అయినప్పటికీ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేసి పార్కును పునరుద్ధరించారు. పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించడంతోపాటు హరిత వాతావరణాన్ని పరిరక్షించేందుకు చేపట్టిన చర్యలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. హరిత బెర్మ్‌పార్క్ మేనేజర్ శ్రీనివాస్, పర్యాటక శాఖ డివిజనల్ మేనేజర్ కృష్ణ చైతన్య ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రస్థాయి గుర్తింపు లభించడం పట్ల అధికారులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086