ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ23, అక్టోబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

జడ్పీటీసీ బరిలో కోటే సోమేశ్వరరావు!

పెదపాడు ఆర్‌పీఐ (అంబేద్కర్) పార్టీ అభ్యర్థిగా ఎంపిక... బీఫారం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పిట్టా వరప్రసాద్... కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మత్తే బాబి, పార్టీ శ్రేణులు...

V10TV న్యూస్ డెస్క్ 23 అక్టోబర్, 2026 1:04 PMకి 3,296 వీక్షణలు
జడ్పీటీసీ బరిలో కోటే సోమేశ్వరరావు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ఏలూరు, అక్టోబర్ 23: ఏలూరు జిల్లా పెదపాడు మండల జడ్పీటీసీ ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) అభ్యర్థిగా కోటే సోమేశ్వరరావు పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పిట్టా వరప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మత్తే బాబి చేతుల మీదుగా ఆయనకు పార్టీ బీఫారం అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెదపాడు జడ్పీటీసీ స్థానానికి కోటే సోమేశ్వరరావును పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ, పార్టీ అభ్యర్థిత్వానికి సంబంధించిన అంశాలపై నాయకులు చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సి.హెచ్. రత్నరాజు, దోమతోటి తామస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

జనసేనకు సీట్ల కేటాయింపులో అన్యాయం!.. జనసైనికుడి ఆమరణ దీక్ష!

1 నిమిషం క్రితం 3,412

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు సీబీఐ చేతికి!

2 గంటల క్రితం 3,357

రెబల్స్‌కు చెక్ పెట్టేనా?.. చంద్రబాబు–పవన్ కీలక భేటీ!

2 గంటల క్రితం 3,678

నామినేషన్ల వేళ హైటెన్షన్.. జోగి రమేష్ గృహ నిర్బంధం!

2 గంటల క్రితం 2,900