బీజేపీ అభ్యర్థిగా పైలా సురేష్ నామినేషన్
44వ డివిజన్ కార్పొరేటర్ స్థానానికి పోటీ… బీజేపీ తరఫున బరిలో పైలా సురేష్… ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాల సమర్పణ…

విజయవాడ, అక్టోబర్ 18: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 44వ డివిజన్ కార్పొరేటర్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పైలా సురేష్ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
