ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ8, ఆగస్టు 2026, శనివారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

కృష్ణా నదిపై మరో కొత్త బ్రిడ్జి నిర్మాణం

▪️ సీతానగరం ఘాట్‌ నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్‌ను అనుసంధానిస్తూ కొత్త వంతెనకు ప్రణాళిక... ▪️ ప్రకాశం బ్యారేజీకి 300 మీటర్ల దిగువన 1.10 కి.మీ పొడవుతో 6 వరుసల ఎలివేటెడ్ బ్రిడ్జి... ▪️ ఫీజిబిలిటీ తదితర అంశాల అధ్యయనానికి ఏజీఐసీఎల్‌ టెండర్‌ ఆహ్వానం...

V10TV న్యూస్ డెస్క్ 8 ఆగస్టు, 2026 11:06 AMకి 1,147 వీక్షణలు
కృష్ణా నదిపై మరో కొత్త బ్రిడ్జి నిర్మాణం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ: కృష్ణా నదిపై మరో కొత్త వంతెన నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. సీతానగరం ఘాట్‌ నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్‌ను అనుసంధానించేలా బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీతో పాటు ఇతర అంశాలను అధ్యయనం చేసేందుకు ఏజీఐసీఎల్‌ టెండర్‌ను ఆహ్వానించింది. ప్రకాశం బ్యారేజీకి సుమారు 300 మీటర్ల దిగువన 1.10 కిలోమీటర్ల పొడవుతో ఆరు వరుసల ఎలివేటెడ్‌ బ్రిడ్జి నిర్మించే అవకాశాలను పరిశీలించనున్నారు. అమరావతిని విజయవాడతో మరింత మెరుగ్గా అనుసంధానం చేయడమే ఈ ప్రతిపాదన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

సాగునీటి కోసం తగ్గేదేలే.. మూడో రోజుకు రిలే దీక్ష

9 నిమిషాల క్రితం 0

త్వరలో మెగా జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి నారాయణ

1 గంట క్రితం 1

“తోలు తీస్తా”.. వైసీపీ నేతలకు బొండా ఉమా వార్నింగ్

1 గంట క్రితం 3

బద్రీనాథ్ ఆలయ విరాళాల చోరీ కేసులో మరో అరెస్ట్

2 గంటల క్రితం 1