ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ2, నవంబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

నీ ధైర్యానికి సెల్యూట్ లక్ష్మీ! 🔥🫡

మాటల్లో కాదు.. ప్రాణాలకు తెగించి చూపించిన నీ ధైర్యమే అసలైన వీరత్వం! అంతా అయిపోయాక ఉక్కుపాదంతో అణిచివేస్తాం.. తాట తీస్తాం.. కఠిన చర్యలు తీసుకుంటాం.. అంటూ ప్రకటనలు ఇవ్వడం కాదు ధైర్యమంటే!

V10TV న్యూస్ డెస్క్ 2 నవంబర్, 2026 7:55 PMకి 9,876 వీక్షణలు
నీ ధైర్యానికి సెల్యూట్ లక్ష్మీ! 🔥🫡 — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

రంపం మిషన్ చేతబట్టి ఉన్మాదంతో తోటి విద్యార్థినిపై విరుచుకుపడుతున్న మృగాడికి ఎదురొడ్డి నిలబడటం.. తన ప్రాణాలకు ముప్పని తెలిసినా వెనకడుగు వేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడమే అసలుసిసలైన సాహసం! లక్ష్మీ.. నువ్వు కేవలం ఓ విద్యార్థినివి కాదు.. ఆపదలో ఉన్న తోటి మనిషిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించిన ధీరవనితవు! నీ తెగువ ఎంతోమంది బాలికలకు స్ఫూర్తి.. నీ సాహసం సమాజానికి ఆదర్శం! రాప్తాడులో తోటి విద్యార్థినిపై జరిగిన దారుణ దాడిని అడ్డుకునే ప్రయత్నంలో గాయపడిన లక్ష్మీ.. నువ్వు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 💕 నీ ధైర్యానికి వందనం.. నీ సాహసానికి శతకోటి సెల్యూట్లు! 🙏

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

బెజవాడ తీర్పుకు కౌంట్‌డౌన్.. రేపే ఓట్ల లెక్కింపు!

2 గంటల క్రితం 3

సీతారామపురంలో భారీ అగ్నిప్రమాదం.. రూ.4 కోట్ల ఆస్తి నష్టం!

3 గంటల క్రితం 42,544

నిడమానూరులో పరిమి సింధూర ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ర్యాలీ!

5 గంటల క్రితం 7,573

గుడ్లవల్లేరులో కూటమి రోడ్‌షో.. బైక్ ర్యాలీతో సందడి!

5 గంటల క్రితం 6,897