ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం కావాలి

వైఎస్సార్‌సీపీ విజయవాడ నగర ముఖ్య నేతల విస్తృతస్థాయి సమావేశం… పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణకు రూపకల్పన… సమావేశానికి హాజరైన ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి…

V10TV న్యూస్ డెస్క్ 3 అక్టోబర్, 2026 8:46 PMకి 3,257 వీక్షణలు
క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం కావాలి — చిత్రం 1
క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం కావాలి — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 3: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. విజయవాడ నగర ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశం శనివారం వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ అధ్యక్షతన నిర్వహించారు. రామవరప్పాడు రింగ్‌ సర్వీస్‌ రోడ్డులోని కరెన్సీనగర్‌ ఎం కన్వెన్షన్‌ హాలులో జరిగిన ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, నగరంలోని ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన పోరాటాల గురించి విస్తృతంగా చర్చించారు.

క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం కావాలి — అదనపు చిత్రం 2

నియోజకవర్గాలు, డివిజన్లవారీగా పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రజల మధ్య ఉండాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్‌, కృష్ణా, ప్రకాశం జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, విజయవాడ పార్లమెంట్‌ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావుతోపాటు నగరానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల్లో ఐక్యతను పెంపొందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సమష్టిగా ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086