ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

మత్తు నిర్మూలనకు కాగడాల కదం!

మైలవరంలో ఆపరేషన్‌ త్రిశూల్‌ వ్యూహం పేరుతో భారీ అవగాహన ర్యాలీ… మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల రక్షణ, రోడ్డు భద్రతే లక్ష్యం… కాగడాల ర్యాలీ, మానవహారంతో చైతన్యం కల్పించిన విద్యార్థులు…

V10TV న్యూస్ డెస్క్ 9 అక్టోబర్, 2026 8:54 AMకి 4,867 వీక్షణలు
మత్తు నిర్మూలనకు కాగడాల కదం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు కాగడాలు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. ‘డ్రగ్స్‌ వద్దు – జీవితం ముద్దు’, ‘వేగం వద్దు – క్షేమం ముద్దు’, ‘మహిళలను గౌరవిద్దాం – భద్రతకు అండగా నిలుద్దాం’ అంటూ నినాదాలు చేశారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, అతివేగంతో జరిగే రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన బాధ్యతలను వివరించారు. మత్తు రహిత సమాజ నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని పోలీసు అధికారులు పేర్కొన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్రజల సహకారంతోనే మత్తు రహిత సమాజం, ప్రమాద రహిత ప్రయాణం సాధ్యమవుతాయని వివరించారు. ఆపరేషన్‌ త్రిశూల్‌ వ్యూహం లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు దోహదపడతాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

51 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086