ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ10, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

వైఎస్సార్సీపీలో విషాదం.. జగ్గవరపు జానకిరెడ్డి ఆకస్మిక మృతి

ఉదయం కార్యకర్తలతో సమావేశం.. ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది విజయవాడకు తరలిస్తుండగా ఏలూరు సమీపంలో తుదిశ్వాస జిల్లా ఉపాధ్యక్షురాలి మృతితో పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదం

V10TV న్యూస్ డెస్క్ 10 ఆగస్టు, 2026 10:59 AMకి 148 వీక్షణలు
వైఎస్సార్సీపీలో విషాదం.. జగ్గవరపు జానకిరెడ్డి ఆకస్మిక మృతి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ఏలూరు జిల్లా: వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు. ఉదయం తన స్వగృహంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన సమయంలో ఆమెకు అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినట్లు సమాచారం.

కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం విజయవాడకు తరలిస్తుండగా ఏలూరు సమీపంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. జానకిరెడ్డి ఆకస్మిక మృతితో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఆమె మృతి పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కలిదిండి సీఎం పర్యటనలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

14 నిమిషాల క్రితం 1

‘జెన్‌ జీ’ పేరుతో వైసీపీ డ్రామా: టీడీపీ

44 నిమిషాల క్రితం 2

రోడ్డు ప్రమాదంలో డీజీపీ కుమార్తె మృతి.. సీఎం చంద్రబాబు సంతాపం

1 గంట క్రితం 1

సామర్లకోట ట్రాఫిక్ ఎస్‌ఐపై దాడి

2 గంటల క్రితం 2