ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ10, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

కలిదిండి సీఎం పర్యటనలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

హెలిప్యాడ్ వద్ద సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన గుడివాడ ఎమ్మెల్యే... మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథితో పలు అంశాలపై చర్చ... 22-ఏ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వెనిగండ్ల రాము..

V10TV న్యూస్ డెస్క్ 10 ఆగస్టు, 2026 1:35 PMకి 2 వీక్షణలు
కలిదిండి సీఎం పర్యటనలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము — చిత్రం 1
కలిదిండి సీఎం పర్యటనలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

కలిదిండి: ఏలూరు జిల్లా కలిదిండి గ్రామంలో సోమవారం జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలికారు.

కలిదిండి సీఎం పర్యటనలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము — అదనపు చిత్రం 2

ఈ సందర్భంగా మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి, కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే రాము కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం కలిదిండి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన 22-ఏ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

భరత్ ఇంటి ముట్టడికి యత్నం.. కుప్పంలో ఉద్రిక్తత

16 నిమిషాల క్రితం 1

ఉచిత వైద్య సేవలకు విశేష స్పందన

31 నిమిషాల క్రితం 2

స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి అధికారుల విస్తృత ఏర్పాట్లు

45 నిమిషాల క్రితం 3

‘జెన్‌ జీ’ పేరుతో వైసీపీ డ్రామా: టీడీపీ

2 గంటల క్రితం 3