ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ23, అక్టోబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

76వ డివిజన్‌లో పట్టాభి విస్తృత ప్రచారం!

కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికీ వెళ్లిన పట్టాభిరామ్... వంగవీటి రాధాకృష్ణ, గాదిరాజు శ్రీనివాసరావు తరఫున ఎన్నికల ప్రచారం... కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపు...

V10TV న్యూస్ డెస్క్ 23 అక్టోబర్, 2026 7:00 PMకి 4,754 వీక్షణలు
76వ డివిజన్‌లో పట్టాభి విస్తృత ప్రచారం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 23: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గంలోని 76వ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం కొనసాగింది. శుక్రవారం రాత్రి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన జనసేన మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ, 76వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గాదిరాజు శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. కార్పొరేటర్ అభ్యర్థి గాదిరాజు శ్రీనివాసరావుతో కలిసి వీధివీధినా పర్యటించిన పట్టాభిరామ్ స్థానిక ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు. ప్రచార కరపత్రాలను పంపిణీ చేస్తూ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు గాజు గ్లాసు గుర్తుపై, కార్పొరేటర్ అభ్యర్థి శ్రీనివాసరావుకు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టాభిరామ్ కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో నిర్మాణ కార్మికుల సలహా కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

78వ డివిజన్‌లో బొండా సిద్ధార్థ ఎన్నికల ప్రచారం!

32 నిమిషాల క్రితం 4,239

చంద్రాలలో టీడీపీలోకి 40 కుటుంబాలు!

39 నిమిషాల క్రితం 4,456

వర్షంలోనూ తగ్గని ప్రచార జోరు!

53 నిమిషాల క్రితం 4,826

బెజవాడ తూర్పులో కూటమి ప్రచార జోరు!

58 నిమిషాల క్రితం 4,135