ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

అమ్మవారి దర్శనం అద్భుతం: రాఘవేంద్రరావు

దేవస్థానంలో ఏర్పాట్లు అద్భుతమని ప్రశంస… కనకదుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ సినీ దర్శకుడు… విజయవాడకు వచ్చినప్పుడల్లా దర్శించుకోవడం ఆనవాయితీగా వెల్లడి…

V10TV న్యూస్ డెస్క్ 19 అక్టోబర్, 2026 12:58 PMకి 3,682 వీక్షణలు
అమ్మవారి దర్శనం అద్భుతం: రాఘవేంద్రరావు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 19: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు. దేవస్థానంలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. విజయవాడకు ఎప్పుడు వచ్చినా అమ్మవారిని దర్శించుకోవడం తనకు ఆనవాయితీ అని రాఘవేంద్రరావు తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

గుడివాడలో నెల రోజుల ధనుర్మాస వైభవం

47 నిమిషాల క్రితం 3,580

అమ్మవారి అన్నప్రసాదం.. భక్తుల ప్రశంసలు

2 గంటల క్రితం 3,699

డిసెంబర్‌ నుంచి ధరల మోత?

2 గంటల క్రితం 3,901

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

4 గంటల క్రితం 3,496