ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ13, ఆగస్టు 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

సీఐ చంద్రశేఖర్ కీలక ఆదేశాలు

మాచవరం పోలీస్ స్టేషన్ సిబ్బందికి బాధ్యతలపై స్పష్టమైన దిశానిర్దేశం... రక్షక్, బ్లూ కోల్ట్ వాహనాలతో నిరంతరం ఏరియాలో గస్తీ నిర్వహించాలని ఆదేశం... నేరం జరిగితే సంబంధిత సిబ్బందిదే బాధ్యత.. పనితీరుపై ప్రత్యేక పర్యవేక్షణ...

V10TV న్యూస్ డెస్క్ 13 ఆగస్టు, 2026 1:44 PMకి 1,964 వీక్షణలు
సీఐ చంద్రశేఖర్ కీలక ఆదేశాలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ: మాచవరం పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ స్టేషన్ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

రక్షక్, బ్లూ కోల్ట్ వాహనాలు నిరంతరం తమకు కేటాయించిన ప్రాంతాల్లో గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. ఏ ప్రాంతంలోనైనా నేరం జరిగితే ఆ ప్రాంతానికి సంబంధించిన సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం.

స్టేషన్ పరిధిలో అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచడంతో పాటు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా సిబ్బంది పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తూ నేరాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అమరావతి రైతులపై మీకు ప్రేమ ఉందా: పేర్ని నాని

12 నిమిషాల క్రితం 1,150

ఆటోనగర్‌లో ఎన్నికల కోలాహలం

54 నిమిషాల క్రితం 1,231

హెడ్ కానిస్టేబుల్‌పై దౌర్జన్యం.. యువకులకు పోలీసుల షాక్!

1 గంట క్రితం 1,571

నకిలీ బంగారంతో గోల్డ్ లోన్లు.. అప్రైజర్ల అర్హతలపై ప్రశ్నలు

2 గంటల క్రితం 1,856