ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ17, నవంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

హెల్మెట్ లేకుంటే జరిమానా తప్పదు!

రైల్వే స్టేషన్ వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు... ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసుల ప్రత్యేక దృష్టి... వాహనదారులకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ సిబ్బంది...

V10TV న్యూస్ డెస్క్ 15 నవంబర్, 2026 4:33 PMకి 8,566 వీక్షణలు
హెల్మెట్ లేకుంటే జరిమానా తప్పదు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 15: విజయవాడ రైల్వే స్టేషన్ పార్సిల్ కార్యాలయం సమీపంలో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు, ట్రాఫిక్ డీసీపీ షిరిన్ బేగం, సీఐ సుధాకర్ ఆదేశాల మేరకు మూడో ట్రాఫిక్ ఎస్ఐ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి జరిమానాలు విధించారు. వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకుండా బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని పోలీసులు అవగాహన కల్పించారు. రహదారి భద్రతకు వాహనదారుల సహకారం ఎంతో అవసరమని స్పష్టం చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు!

4 గంటల క్రితం 6,984

అమిత్ షా పర్యటన వేళ.. డ్రోన్లకు నో ఎంట్రీ!

6 గంటల క్రితం 7,166

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం!

6 గంటల క్రితం 6,483

కార్తీక దీపాల వెలుగులో శివాలయాల శోభ!

7 గంటల క్రితం 7,288