ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ27, అక్టోబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

84, 85వ డివిజన్లలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం

వైసీపీ అభ్యర్థులు వీర్ల వరలక్ష్మి, అంగిరేకుల గొల్లభామకు మద్దతుగా ప్రచారం... ప్రచారంలో పాల్గొన్న సెంట్రల్ నియోజకవర్గ పరిశీలకులు షేక్ గౌస్ మొహిద్దిన్... మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మికి మద్దతు కోరుతూ ఓటర్లను కలిసిన నేతలు...

V10TV న్యూస్ డెస్క్ 27 అక్టోబర్, 2026 7:18 PMకి 4,572 వీక్షణలు
84, 85వ డివిజన్లలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

పాయకాపురం, అక్టోబర్ 27 : విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 84, 85వ డివిజన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సెంట్రల్ నియోజకవర్గ పరిశీలకులు షేక్ గౌస్ మొహిద్దిన్ పాల్గొన్నారు. ఆయా డివిజన్ల వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు వీర్ల వరలక్ష్మి, అంగిరేకుల గొల్లభామతో పాటు పార్టీ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మికి మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఓటర్లను కలుసుకుని ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని షేక్ గౌస్ మొహిద్దిన్ అభ్యర్థించారు. పార్టీ అభ్యర్థులకు మద్దతు అందించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుపులేటి ఏసు, మన్నెం జగదీష్, రమణారెడ్డి, అంగిరేకుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

74వ డివిజన్‌లో కూటమి ప్రచార జోరు!

1 గంట క్రితం 5,974

మూడు డివిజన్లలో కూటమి ప్రచార హోరు!

1 గంట క్రితం 5,838

ఆమెకు 41.. అతనికి 20.. ప్రేమ వ్యవహారం హత్యకు దారి!

1 గంట క్రితం 3,674

73వ డివిజన్‌లో సుజాతకు పెరుగుతున్న ప్రజామద్దతు!

2 గంటల క్రితం 4,868