ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ13, ఆగస్టు 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఎన్నికల అధికారికి వైసీపీ లేఖ

ఎస్ఐఆర్‌లో మ్యాపింగ్ కాని ఓటర్ల డాక్యుమెంట్ల నిబంధనలు సడలించాలని విజ్ఞప్తి... ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ.. ఏవైనా కలవాల్సిన వివరాలు నోటీసుల్లో స్పష్టంగా పేర్కొనాలని వినతి... ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల తరఫున రక్తసంబంధీకులు పత్రాలు సమర్పించే అవకాశం కల్పించాలని కోరిన పార్టీ...

V10TV న్యూస్ డెస్క్ 13 ఆగస్టు, 2026 3:47 PMకి 3,217 వీక్షణలు
ఎన్నికల అధికారికి వైసీపీ లేఖ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియలో మ్యాపింగ్ కాని ఓటర్లు సమర్పించాల్సిన డాక్యుమెంట్లకు సంబంధించిన నిబంధనలను సడలించాలని కోరుతూ వైసీపీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

ఓటర్లు ఏయే వివరాలు లేదా పత్రాలు సమర్పించాల్సి ఉంటుందో నోటీసుల్లో స్పష్టంగా పేర్కొనాలని విజ్ఞప్తి చేసింది. ఉద్యోగాలు, చదువు తదితర కారణాలతో ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లు స్వయంగా హాజరై పత్రాలు సమర్పించడం ఇబ్బందిగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

అలాంటి వారి తరఫున రక్తసంబంధీకులు అవసరమైన పత్రాలను సమర్పించేందుకు అవకాశం కల్పించాలని, నేరుగా అధికారులకు అందించలేని పరిస్థితుల్లో బీఎల్ఓల ద్వారా పత్రాలు అందించే వెసులుబాటు కల్పించాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ కోరింది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పశ్చిమలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

21 నిమిషాల క్రితం 1,459

గొల్లపాలెం రైతుల భూసేకరణ సమస్యపై ఎంపీ బాలశౌరి చొరవ

1 గంట క్రితం 1,146

కృష్ణా జిల్లాలో నేరాలకు చెక్.. పోలీసింగ్‌లో సత్ఫలితాలు

1 గంట క్రితం 2,599

జూడా సమ్మెకు జీడీఏపీ అధ్యక్షుడి మద్దతు

1 గంట క్రితం 1,370