ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ10, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

జాతీయ గీతానికి ముందు రాష్ట్ర గీతం పాడేలా విజయ్ నిర్ణయం

‘తమిళ్ తాయ్ వళ్తు’కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం... 1891లో మనోన్మణియం సుందరనార్ రచించిన గీతానికి ప్రత్యేక గుర్తింపు... 1970లో తమిళనాడు రాష్ట్ర గీతంగా ప్రకటించిన అప్పటి సీఎం కరుణానిధి...

V10TV న్యూస్ డెస్క్ 10 ఆగస్టు, 2026 11:37 AMకి 155 వీక్షణలు
జాతీయ గీతానికి ముందు రాష్ట్ర గీతం పాడేలా విజయ్ నిర్ణయం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

చెన్నై: జాతీయ గీతానికి ముందు రాష్ట్ర గీతాన్ని ఆలపించాలని తమిళనాడు రాజకీయ నేత, నటుడు విజయ్ నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కథనం పేర్కొంది. ‘తమిళ్ తాయ్ వళ్తు’ గీతాన్ని 1891లో మనోన్మణియం సుందరనార్ రచించగా, 1970లో అప్పటి సీఎం కరుణానిధి దీనిని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. రాష్ట్ర గీతం అనంతరం జాతీయ గీతం ఆలపించే విధానాన్ని కొనసాగించాలన్నది విజయ్ నిర్ణయంగా పేర్కొంటున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కలిదిండి సీఎం పర్యటనలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

13 నిమిషాల క్రితం 1

‘జెన్‌ జీ’ పేరుతో వైసీపీ డ్రామా: టీడీపీ

44 నిమిషాల క్రితం 2

రోడ్డు ప్రమాదంలో డీజీపీ కుమార్తె మృతి.. సీఎం చంద్రబాబు సంతాపం

1 గంట క్రితం 1

సామర్లకోట ట్రాఫిక్ ఎస్‌ఐపై దాడి

2 గంటల క్రితం 2