ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ24, అక్టోబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

50వ డివిజన్‌లో పట్టాభిరామ్ ఎన్నికల ప్రచారం

కార్పొరేటర్ అభ్యర్థి షేక్ ఆషా తరఫున ఇంటింటా ప్రచారం... మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి... కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించిన కూటమి నేతలు...

V10TV న్యూస్ డెస్క్ 24 అక్టోబర్, 2026 8:51 PMకి 2,700 వీక్షణలు
50వ డివిజన్‌లో పట్టాభిరామ్ ఎన్నికల ప్రచారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 24 : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్‌లో శనివారం రాత్రి కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించింది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆధ్వర్యంలో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ ఆషా తరఫున ఇంటింటి ప్రచారం చేపట్టారు. స్థానిక ప్రజలను కలుసుకుని కరపత్రాలు పంపిణీ చేశారు. కూటమి బలపరిచిన జనసేన మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు గాజు గ్లాసు గుర్తుపై, కార్పొరేటర్ అభ్యర్థి షేక్ ఆషాకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టాభిరామ్ కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లాహ్‌తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

నాలుగు డివిజన్లలో కూటమి ఎన్నికల రోడ్‌షో

1 గంట క్రితం 3,589

65వ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం

2 గంటల క్రితం 5,835

కృష్ణాజిల్లాలో మూడు జడ్పీటీసీ నామినేషన్లు తిరస్కరణ!

2 గంటల క్రితం 3,606

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసుల ప్రత్యేక నిఘా!

4 గంటల క్రితం 4,905