ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ30, అక్టోబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ దుర్మరణం!

గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి… మృతుడు కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మహ్మద్ గౌస్… పోలీస్ శాఖలో విషాదం.. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు…

V10TV న్యూస్ డెస్క్ 30 అక్టోబర్, 2026 11:35 AMకి 6,487 వీక్షణలు
రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ దుర్మరణం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

కర్నూలు, అక్టోబర్ 30: రోడ్డు ప్రమాదంలో ఓ పోలీస్ అధికారి దుర్మరణం పాలైన ఘటన కర్నూలులో విషాదాన్ని నింపింది. కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ మహ్మద్ గౌస్ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై వెళ్తున్న మహ్మద్ గౌస్‌ను గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆయన తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ఘటనతో టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. తోటి సిబ్బంది, ఉన్నతాధికారులు ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాహనాన్ని గుర్తించడంతోపాటు ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

85వ డివిజన్‌లో బొండా సిద్ధార్థ భారీ రోడ్‌షో

ఈ నిమిషం 0

ఐదు డివిజన్లలో బొండా రవితేజ విస్తృత ప్రచారం

41 నిమిషాల క్రితం 5,371

మూడు డివిజన్లలో బొండా ఉమా ఎన్నికల ప్రచారం

50 నిమిషాల క్రితం 6,870

అమెరికాలో సీనియర్ ఐపీఎస్ అధికారి కన్నుమూత!

54 నిమిషాల క్రితం 4,563