ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ31, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

శాసన మండలిలో వర్ల అనుభవం రాష్ట్రానికి ఉపయోగకరం

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వర్ల రామయ్యకు ఘనంగా అభినందనలు భవానీపురంలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే టీడీపీ ఎస్సీ సెల్ నాయకులతో కలిసి శుభాకాంక్షలు

V10TV న్యూస్ డెస్క్ 31 ఆగస్టు, 2026 4:44 PMకి 1,963 వీక్షణలు
శాసన మండలిలో వర్ల అనుభవం రాష్ట్రానికి ఉపయోగకరం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్యను ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. విజయవాడ భవానీపురంలోని వర్ల రామయ్య నివాసానికి నందిగామ నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ నాయకులతో కలిసి వెళ్లిన ఎమ్మెల్యే సౌమ్య, ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ, వర్ల రామయ్యకు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజా సమస్యలపై అవగాహన శాసన మండలిలో రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న సేవలు మరింత విస్తృతం కావాలని ఆకాంక్షించారు. శాసన మండలి వేదికగా ప్రజల గొంతుకను బలంగా వినిపిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కోరారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ధాన్యం అమ్మినా.. డబ్బులు రాలేదు!

3 గంటల క్రితం 1,653

చెప్పుల రుసుము పెంపు… ఎవరి ప్రయోజనం?

6 గంటల క్రితం 2,655

కన్నుల పండువగా అష్టదళ గణపతి ప్రాణప్రతిష్ఠ

6 గంటల క్రితం 2,785

మెకానిక్‌ కుటుంబాల సంక్షేమానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

9 గంటల క్రితం 3,522