ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

భువనేశ్వర్‌ చేరిన బ్యాగ్‌.. భద్రంగా చెంతకు!

బస్సులో మరిచిపోయిన బంగారు నగల బ్యాగ్‌ గుర్తింపు… బస్సు యాజమాన్యంతో సమన్వయం చేసిన కృష్ణలంక పోలీసులు… బాధిత కుటుంబానికి అప్పగింత.. హోంగార్డు శ్యామ్‌కు అభినందనలు…

V10TV న్యూస్ డెస్క్ 8 అక్టోబర్, 2026 9:31 AMకి 3,691 వీక్షణలు
భువనేశ్వర్‌ చేరిన బ్యాగ్‌.. భద్రంగా చెంతకు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 8: బస్సులో మరిచిపోయిన బంగారు నగల బ్యాగ్‌ను కృష్ణలంక పోలీసులు భద్రంగా తీసుకొచ్చి బాధిత కుటుంబానికి అప్పగించారు. బెంగళూరు నుంచి విజయవాడకు బస్సులో వచ్చిన ఓ కుటుంబం ఇంటికి చేరుకున్న తర్వాత బంగారు నగలు ఉన్న చిన్న బ్యాగ్‌ కనిపించకపోవడంతో కృష్ణలంక పోలీసులను ఆశ్రయించింది. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు బ్యాగ్‌ బస్సులోనే ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే బస్సు భువనేశ్వర్‌కు వెళ్లడంతో యాజమాన్యంతో సమన్వయం చేసి బ్యాగ్‌ను భద్రంగా విజయవాడకు తెప్పించారు. గురువారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. బ్యాగ్‌ను తిరిగి తీసుకురావడంలో సహకరించిన హోంగార్డు శ్యామ్‌ను కృష్ణలంక సీఐ మురళీకృష్ణ అభినందించారు. తమ బంగారు నగలు భద్రంగా తిరిగి అందడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు, హోంగార్డు శ్యామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

డిసెంబర్‌ నుంచి ధరల మోత?

19 నిమిషాల క్రితం 3,897

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

2 గంటల క్రితం 3,494

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

2 గంటల క్రితం 3,784

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

2 గంటల క్రితం 4,901