ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ21, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

విజయవాడ రామవరప్పాడు రింగ్ వద్ద ఘటన ఫుట్‌పాత్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెంది ఉండొచ్చని ప్రాథమిక సమాచారం

V10TV న్యూస్ డెస్క్ 21 ఆగస్టు, 2026 6:23 PMకి 2,856 వీక్షణలు
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ క్రైమ్, ఆగస్టు 21 : విజయవాడ రామవరప్పాడు రింగ్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాథోడ్ సింగ్‌గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రామవరప్పాడు రింగ్ సమీపంలో మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మృతికి ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కేతవీరునిపాడులో కోదండ రామస్వామి ఆలయానికి శంకుస్థాపన

26 నిమిషాల క్రితం 1

మైకులతో పోలీసుల హెచ్చరిక

33 నిమిషాల క్రితం 1,478

ఆలయ అభివృద్ధికి పాలకమండలి పాటుపడాలి: ఎమ్మెల్యే సుజనా చౌదరి

1 గంట క్రితం 1,186

గ్రంథాలయాల బలోపేతానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు

1 గంట క్రితం 2,314