ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ17, నవంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

చంద్రబాబును కలిసిన వైఎస్ షర్మిల!

కుమార్తె వివాహానికి రావాలని ఆహ్వానం... ముఖ్యమంత్రికి శుభలేఖ అందించిన ఏపీసీసీ చీఫ్... నూతన వధూవరులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి...

V10TV న్యూస్ డెస్క్ 15 నవంబర్, 2026 6:46 PMకి 8,956 వీక్షణలు
చంద్రబాబును కలిసిన వైఎస్ షర్మిల! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

హైదరాబాద్, నవంబర్ 15: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ వేడుకకు హాజరుకావాలని కోరుతూ ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. నవంబర్ 25న వైఎస్ అంజిలి రెడ్డి, డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డిల వివాహం జరగనుండగా, డిసెంబర్ 5న రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని షర్మిల కోరారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు!

4 గంటల క్రితం 6,984

అమిత్ షా పర్యటన వేళ.. డ్రోన్లకు నో ఎంట్రీ!

6 గంటల క్రితం 7,166

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం!

6 గంటల క్రితం 6,483

కార్తీక దీపాల వెలుగులో శివాలయాల శోభ!

7 గంటల క్రితం 7,288