ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ8, ఆగస్టు 2026, శనివారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

దక్షిణాది వినియోగదారుల జాతీయ సదస్సును విజయవంతం చేయాలి

▪️ ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి సదస్సు ▪️ విజయవాడ లేదా గుంటూరులో నిర్వహణకు సన్నాహాలు ▪️ ఏర్పాట్లపై సమన్వయ సమితి ప్రతినిధుల సమావేశం

V10TV న్యూస్ డెస్క్ 8 ఆగస్టు, 2026 10:10 AMకి 198 వీక్షణలు
దక్షిణాది వినియోగదారుల జాతీయ సదస్సును విజయవంతం చేయాలి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

V10TV – మచిలీపట్నం

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా నిర్వహించనున్న దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి (CCC) జాతీయ సదస్సును విజయవంతం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు.

త్వరలో నిర్వహించనున్న ఈ సదస్సుకు విజయవాడ లేదా గుంటూరును వేదికగా ఎంపిక చేసే అంశంతో పాటు కార్యక్రమ నిర్వహణ, ఏర్పాట్లపై ప్రతినిధులు సమావేశమై చర్చించారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వినియోగదారుల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వినియోగదారుల హక్కులు, సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించేందుకు ఈ సదస్సు వేదిక కానుందని పేర్కొన్నారు.

సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో నేషనల్ వైస్ చైర్మన్ డాక్టర్ మేడా రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు గంగిశెట్టి బాబు రాజేంద్ర, రాష్ట్ర కార్యదర్శి దిలీప్ సాయి, రాష్ట్ర సహాయ కార్యదర్శి శాఖమూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

బెజవాడలో ‘ఫుడ్ మాఫియా’..! ప్రజల ప్రాణాలతో చెలగాటం

2 నిమిషాల క్రితం 1

సాగునీటి కోసం తగ్గేదేలే.. మూడో రోజుకు రిలే దీక్ష

12 నిమిషాల క్రితం 1

త్వరలో మెగా జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి నారాయణ

1 గంట క్రితం 1

“తోలు తీస్తా”.. వైసీపీ నేతలకు బొండా ఉమా వార్నింగ్

1 గంట క్రితం 3