ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

దసరా వేళ ఆందోళనలకు దూరంగా ఉండాలి

ఉత్సవాల ప్రశాంత నిర్వహణకు అన్ని వర్గాలు సహకరించాలి… అక్టోబర్‌ 9 నుంచి 21 వరకు నిరసనలు, ర్యాలీలు నిర్వహించవద్దని విజ్ఞప్తి… భక్తుల భద్రతకు పటిష్ట బందోబస్తు.. సమన్వయ సమావేశంలో డీసీపీ సరిత…

V10TV న్యూస్ డెస్క్ 9 అక్టోబర్, 2026 8:50 AMకి 3,873 వీక్షణలు
దసరా వేళ ఆందోళనలకు దూరంగా ఉండాలి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ఈ సందర్భంగా డీసీపీ సరిత మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, బూమ్‌ బ్యారియర్లు, ప్రవేశ నియంత్రణ వ్యవస్థలు, భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు హోల్డింగ్‌ ఏరియాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల సమయంలో నిరసనలు, ర్యాలీలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతోపాటు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. అందువల్ల అన్ని వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. సమావేశంలో పాల్గొన్న వివిధ సంఘాల ప్రతినిధులు పలు సమస్యలు, సూచనలను డీసీపీ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. దసరా ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించాలని డీసీపీ సరిత విజ్ఞప్తి చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

డిసెంబర్‌ నుంచి ధరల మోత?

18 నిమిషాల క్రితం 3,897

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

2 గంటల క్రితం 3,494

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

2 గంటల క్రితం 3,784

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

2 గంటల క్రితం 4,901