ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ7, నవంబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఎన్నికల ఫలితాలపై టీడీపీ నేతల సమీక్ష

గుడివాడలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో సమావేశం… మండలాల వారీగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలపై విశ్లేషణ… నాయకులు, కార్యకర్తల పాత్రపై ప్రత్యేక చర్చ…

V10TV న్యూస్ డెస్క్ 7 నవంబర్, 2026 2:26 PMకి 8,967 వీక్షణలు
ఎన్నికల ఫలితాలపై టీడీపీ నేతల సమీక్ష — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గుడివాడ, నవంబర్ 7: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గుడివాడ నియోజకవర్గ పరిశీలకులు, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ ఎన్నికల ఫలితాలను సమీక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని మండలాల వారీగా నమోదైన ఎన్నికల ఫలితాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎన్నికల సమయంలో నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన పాత్ర తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆయా ప్రాంతాల్లో ఎన్నికల సరళిని పరిశీలించడంతో పాటు స్థానిక నాయకుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సమీక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

స్వచ్ఛతలో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ గుర్తింపు!

49 నిమిషాల క్రితం 7,846

విజయవాడలో కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళన!

2 గంటల క్రితం 6,899

పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన దీపావళి!

2 గంటల క్రితం 7,562

పాపికొండల విహారానికి మళ్లీ పచ్చజెండా!

4 గంటల క్రితం 8,786