ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ7, నవంబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

విజయవాడలో కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళన!

ఎన్నికల ఫలితాల కోసం మాంటిస్సోరి కళాశాల వద్ద ఎదురుచూపులు... కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న పలువురు అభ్యర్థులు, మద్దతుదారులు... ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టిన డీసీపీ షిరీన్ బేగం...

V10TV న్యూస్ డెస్క్ 7 నవంబర్, 2026 2:13 PMకి 6,899 వీక్షణలు
విజయవాడలో కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళన! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 7: విజయవాడలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బందరు రోడ్డులోని మాంటిస్సోరి కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం పరిసరాల్లో పలువురు అభ్యర్థులు, వారి మద్దతుదారులు గుమిగూడారు. తమ అభ్యర్థుల గెలుపోటములపై స్పష్టత కోసం కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న మద్దతుదారులు ఫలితాల వివరాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కళాశాల పరిసరాల్లో సందడి నెలకొంది. మరోవైపు కౌంటింగ్ కేంద్రం వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చర్యలు చేపట్టారు. అభ్యర్థులు, మద్దతుదారుల రాకపోకల నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం పర్యవేక్షణలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడిపై అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

స్వచ్ఛతలో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ గుర్తింపు!

48 నిమిషాల క్రితం 7,846

ఎన్నికల ఫలితాలపై టీడీపీ నేతల సమీక్ష

1 గంట క్రితం 8,967

పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన దీపావళి!

2 గంటల క్రితం 7,562

పాపికొండల విహారానికి మళ్లీ పచ్చజెండా!

4 గంటల క్రితం 8,786