ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ17, నవంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గొల్లపూడిలో కూటమి అభ్యర్థులదే విజయం!

కూటమికి మరోసారి ప్రజలు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధం… భారీ మెజార్టీతో అభ్యర్థులు గెలుస్తారని ధీమా… అసంతృప్తులను కలుపుకొని ముందుకు సాగుతాం: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్…

V10TV న్యూస్ డెస్క్ 15 నవంబర్, 2026 4:22 PMకి 7,932 వీక్షణలు
గొల్లపూడిలో కూటమి అభ్యర్థులదే విజయం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 15: రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. గొల్లపూడి గ్రామ సర్పంచ్ అభ్యర్థి బొమ్మసాని జయంత్ సాయి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, మరోసారి కూటమి అభ్యర్థులను ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పార్టీలో అసంతృప్తులు సహజమేనని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు!

4 గంటల క్రితం 6,984

అమిత్ షా పర్యటన వేళ.. డ్రోన్లకు నో ఎంట్రీ!

6 గంటల క్రితం 7,166

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం!

6 గంటల క్రితం 6,483

కార్తీక దీపాల వెలుగులో శివాలయాల శోభ!

7 గంటల క్రితం 7,288