ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ26, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

అదుపుతప్పిన బైక్.. యువకుడి ప్రాణం బలి

• కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన యువకుడు మృతి... • ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు సమాచారం... • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు...

V10TV న్యూస్ డెస్క్ 26 ఆగస్టు, 2026 1:51 PMకి 3,635 వీక్షణలు
అదుపుతప్పిన బైక్.. యువకుడి ప్రాణం బలి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, ఆగస్టు 26: విజయవాడ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన మొహమ్మద్ హాజర్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం.

బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో వాహనం అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో హాజర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత కారణంగా అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి వాహనం వేగం కారణమా, అదుపుతప్పడానికి మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మద్యం మత్తులో మహిళల వీరంగం.. యువకులపై దాడి

3 నిమిషాల క్రితం 1

పలుకుబడితో మమ్మల్ని ఒంటరి చేశారు: మేఘన తండ్రి

27 నిమిషాల క్రితం 2,986

రాజకీయాల్లోకి యువశక్తి.. కాంగ్రెస్ ఆహ్వానం

1 గంట క్రితం 3,653

ఓటరు జాబితాలో అర్హులకు చోటు తప్పనిసరి: కలెక్టర్ డీకే బాలాజి

3 గంటల క్రితం 1,365