ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ24, అక్టోబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

హస్తినకు సీఎం చంద్రబాబు.. ఒకరోజు ఢిల్లీ పర్యటన!

ఉండవల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి సీఎం ప్రయాణం... ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం.. జీఎస్టీపై సమావేశానికి హాజరు... రాత్రికి తిరిగి గన్నవరం చేరుకుని ఉండవల్లికి వెళ్లనున్న ముఖ్యమంత్రి...

V10TV న్యూస్ డెస్క్ 24 అక్టోబర్, 2026 1:07 PMకి 3,157 వీక్షణలు
హస్తినకు సీఎం చంద్రబాబు.. ఒకరోజు ఢిల్లీ పర్యటన! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 24: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు. అందిన సమాచారం ప్రకారం ఢిల్లీలో జీఎస్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. పర్యటన ముగించుకుని తిరిగి అదే రోజు రాష్ట్రానికి చేరుకునేలా షెడ్యూల్ రూపొందించారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా అక్కడ మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం. రాత్రికి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ఉండవల్లిలోని నివాసానికి తిరిగి వెళ్లనున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

నల్లపూసల గొలుసు చోరీ.. అనుమానితులపై పోలీసుల ఆరా!

1 గంట క్రితం 3,490

68 ఏళ్ల వయసులో ఎన్నికల బరిలోకి వృద్ధురాలు!

1 గంట క్రితం 2

పెట్రోల్ కోసం రచ్చ.. సిబ్బందిపై దాడి!

1 గంట క్రితం 3,479

కారులో విగతజీవిగా భరత్.. మృతిపై అనుమానాలు!

2 గంటల క్రితం 3,893