ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ24, అక్టోబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

కారులో విగతజీవిగా భరత్.. మృతిపై అనుమానాలు!

జంక్షన్ వద్ద అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం... గుణదల సుంకర భరత్‌గా మృతుడి గుర్తింపు... కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతికి గల కారణాలపై దర్యాప్తు...

V10TV న్యూస్ డెస్క్ 24 అక్టోబర్, 2026 12:52 PMకి 3,893 వీక్షణలు
కారులో విగతజీవిగా భరత్.. మృతిపై అనుమానాలు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 24: విజయవాడలో కారులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మహానాడు జంక్షన్ సమీపంలోని శుక్రవారం సాయంత్రం ఓ కారులో వ్యక్తి మృతిచెందినట్లు గుర్తించిన పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. మృతుడిని గుణదలకు చెందిన సుంకర భరత్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భరత్ మృతికి గల కారణాలు ఏమిటి? కారులో ఆయన ఏ పరిస్థితుల్లో మృతి చెందారు? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు అనంతరం మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

నల్లపూసల గొలుసు చోరీ.. అనుమానితులపై పోలీసుల ఆరా!

33 నిమిషాల క్రితం 3,490

68 ఏళ్ల వయసులో ఎన్నికల బరిలోకి వృద్ధురాలు!

37 నిమిషాల క్రితం 1

హస్తినకు సీఎం చంద్రబాబు.. ఒకరోజు ఢిల్లీ పర్యటన!

41 నిమిషాల క్రితం 3,157

పెట్రోల్ కోసం రచ్చ.. సిబ్బందిపై దాడి!

44 నిమిషాల క్రితం 3,479