ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ24, అక్టోబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

పెట్రోల్ కోసం రచ్చ.. సిబ్బందిపై దాడి!

విజయవాడ కలెక్టరేట్ పెట్రోల్ బంక్ వద్ద వివాదం... వాహనాలకు పెట్రోల్ పోయాలని కోరిన ముగ్గురు వ్యక్తులు... బంక్ సిబ్బందిపై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు...

V10TV న్యూస్ డెస్క్ 24 అక్టోబర్, 2026 1:05 PMకి 3,479 వీక్షణలు
పెట్రోల్ కోసం రచ్చ.. సిబ్బందిపై దాడి! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 24: విజయవాడలోని కలెక్టరేట్ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ పోసే విషయంలో వివాదం చోటుచేసుకుంది. విజయవాడ నగరపాలక సంస్థ వాహనాలకు పెట్రోల్ పోస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి తమ వాహనాలకు కూడా పెట్రోల్ పోయాలని కోరారు. అయితే, ఆ సమయంలో పెట్రోల్ పోసేందుకు అవకాశం లేదని, మరో బంకుకు వెళ్లాలని సిబ్బంది సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

నల్లపూసల గొలుసు చోరీ.. అనుమానితులపై పోలీసుల ఆరా!

1 గంట క్రితం 3,490

68 ఏళ్ల వయసులో ఎన్నికల బరిలోకి వృద్ధురాలు!

1 గంట క్రితం 2

హస్తినకు సీఎం చంద్రబాబు.. ఒకరోజు ఢిల్లీ పర్యటన!

1 గంట క్రితం 3,157

కారులో విగతజీవిగా భరత్.. మృతిపై అనుమానాలు!

2 గంటల క్రితం 3,893