ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ24, అక్టోబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

68 ఏళ్ల వయసులో ఎన్నికల బరిలోకి వృద్ధురాలు!

నడవలేని స్థితిలోనూ నామినేషన్ దాఖలు చేసిన ఉత్తమ్మ... చిన్నతిప్పసముద్రం ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ... ఆటోలో నామినేషన్ కేంద్రానికి చేరుకున్న వృద్ధురాలు...

V10TV న్యూస్ డెస్క్ 24 అక్టోబర్, 2026 1:11 PMకి 2 వీక్షణలు
68 ఏళ్ల వయసులో ఎన్నికల బరిలోకి వృద్ధురాలు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అన్నమయ్య జిల్లా, అక్టోబర్ 24: వయసు మీదపడినా, నడవలేని పరిస్థితుల్లో ఉన్నా ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వాలనే సంకల్పంతో 68 ఏళ్ల వృద్ధురాలు ఎన్నికల బరిలోకి దిగారు. అన్నమయ్య జిల్లాలోని చిన్నతిప్పసముద్రం మండల పరిధిలోని మొదటి ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్మ నామినేషన్ దాఖలు చేశారు. వయోభారంతో నడవడానికి ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఆమె నామినేషన్ వేసేందుకు ఆటోలో బయలుదేరారు. జనసేన నాయకులు ఆమెను ఆటోలో తీసుకెళ్లి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయించారు. ఈ ఎంపీటీసీ స్థానం జనరల్ మహిళలకు రిజర్వు కావడంతో ఉత్తమ్మను పార్టీ తరఫున బరిలోకి దించినట్లు సమాచారం. ఆమె నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

నల్లపూసల గొలుసు చోరీ.. అనుమానితులపై పోలీసుల ఆరా!

1 గంట క్రితం 3,490

హస్తినకు సీఎం చంద్రబాబు.. ఒకరోజు ఢిల్లీ పర్యటన!

1 గంట క్రితం 3,157

పెట్రోల్ కోసం రచ్చ.. సిబ్బందిపై దాడి!

1 గంట క్రితం 3,479

కారులో విగతజీవిగా భరత్.. మృతిపై అనుమానాలు!

2 గంటల క్రితం 3,893