ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ21, అక్టోబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

మచిలీపట్నంలో ముక్కలుగా మృతదేహం!

ఒక ఊరిలో మొండెం మరో ఊరిలో కాళ్లు చేతులు పడేసిన దుండగులు... మృతుడి గుర్తింపు కోసం పోలీసుల ముమ్మర దర్యాప్తు... హత్య కేసును తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ...

V10TV న్యూస్ డెస్క్ 21 అక్టోబర్, 2026 8:02 PMకి 3,549 వీక్షణలు
మచిలీపట్నంలో ముక్కలుగా మృతదేహం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 21: కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. బందరు మండలం వాడపాలెం గ్రామ పరిధిలో గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం లభించడం సంచలనంగా మారింది. దుండగులు మృతదేహాన్ని ముక్కలుగా నరికి మొండెాన్ని ఒక గ్రామంలో, కాళ్లు చేతులను మరో గ్రామంలో పడేసినట్లు ప్రాథమిక సమాచారం. మృతుడి ఆనవాళ్లు తెలియకుండా చేసేందుకే ఈ దారుణానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమాచారం అందుకున్న బందరు రూరల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆర్‌పేట సీఐ ఏసుబాబు స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు ఎవరనే విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హత్య ఎక్కడ జరిగింది? మృతదేహాన్ని ముక్కలుగా చేసి వేర్వేరు ప్రాంతాల్లో ఎందుకు పడేశారు? ఈ ఘాతుకం వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ హత్య ఘటనను జిల్లా ఎస్పీ తీవ్రంగా పరిగణించారు. ఎస్పీ ఆదేశాల మేరకు హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. మృతుడి గుర్తింపు, హత్య వెనుక అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

భవానీల రద్దీపై డ్రోన్ నిఘా!

18 నిమిషాల క్రితం 4,600

బెజవాడలో తొలి ఏకగ్రీవం టీడీపీ ఖాతాలో!

1 గంట క్రితం 3,430

82వ డివిజన్‌లో కూటమి ప్రచార జోరు

2 గంటల క్రితం 4,860

సెంట్రల్‌లో కూటమి క్లీన్‌స్వీప్ ఖాయం!

2 గంటల క్రితం 5,841