ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ7, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

అస్త్రం' యాప్ ప్రతి ఆటోలో ఉండాలి.. ప్రజల భద్రతే లక్ష్యం: త్రీ ట్రాఫిక్ సీఐ సుధాకర్

రైల్వే స్టేషన్ వద్ద ఆటోలకు అస్త్రం క్యూఆర్ స్టిక్కర్ల ఏర్పాటు.. ఆర్‌ఎస్‌ఐ కుమార్, ట్రాఫిక్ సిబ్బందితో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమం... అత్యవసర పరిస్థితుల్లో అస్త్రం యాప్ ద్వారా వెంటనే పోలీసు సేవలు పొందొచ్చని సూచన...

V10TV న్యూస్ డెస్క్ 6 ఆగస్టు, 2026 8:13 PMకి 1,575 వీక్షణలు
అస్త్రం' యాప్ ప్రతి ఆటోలో ఉండాలి.. ప్రజల భద్రతే లక్ష్యం: త్రీ ట్రాఫిక్ సీఐ సుధాకర్ — చిత్రం 1
అస్త్రం' యాప్ ప్రతి ఆటోలో ఉండాలి.. ప్రజల భద్రతే లక్ష్యం: త్రీ ట్రాఫిక్ సీఐ సుధాకర్ — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ ఆగస్టు 6 (వీ10 టీవీ):ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడమే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ రూపొందించిన 'అస్త్రం' యాప్ ప్రధాన ఉద్దేశమని త్రీ ట్రాఫిక్ సీఐ సుధాకర్ తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద ఆర్‌ఎస్‌ఐ కుమార్, ట్రాఫిక్ సిబ్బందితో కలిసి ఆటోరిక్షాల్లో అస్త్రం క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను అతికించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్ మాట్లాడుతూ, "ప్రతి ఆటో డ్రైవర్ అస్త్రం యాప్‌ను

అస్త్రం' యాప్ ప్రతి ఆటోలో ఉండాలి.. ప్రజల భద్రతే లక్ష్యం: త్రీ ట్రాఫిక్ సీఐ సుధాకర్ — అదనపు చిత్రం 2

తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించాలి. ఆటోల్లో ఏర్పాటు చేస్తున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ప్రయాణికులు కూడా యాప్‌ను సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఒకే క్లిక్‌తో పోలీసులకు సమాచారం అందించి తక్షణ సహాయం పొందే అవకాశం ఈ యాప్ ద్వారా ఉంటుంది. మహిళలు, విద్యార్థులు, వృద్ధులు సహా ప్రతి ఒక్కరూ అస్త్రం యాప్‌ను వినియోగించి తమ భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలి" అని అన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

సుప్రీంకోర్టు జడ్జి పేరుతో సైబర్ మోసం.. మచిలీపట్నం మహిళకు రూ.1.43 కోట్ల టోకరా

6 గంటల క్రితం 771

ఏపీ అస్త్రం యాప్‌ ప్రతి ఒక్కరూ వినియోగించాలి: డీసీపీ షిరీన్ బేగం

6 గంటల క్రితం 2,463

బెంజ్ సర్కిల్ ట్రాఫిక్‌కు చెక్.. ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించండి

6 గంటల క్రితం 175

పోలీస్ ఉద్యోగాల భర్తీపై జగన్‌కు నిరుద్యోగ యువత వినతి

7 గంటల క్రితం 666