ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ27, అక్టోబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

86వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి తిరుపతమ్మ ఇంటింటి ప్రచారం

ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలిసిన వై. తిరుపతమ్మ... డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం... ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన...

V10TV న్యూస్ డెస్క్ 27 అక్టోబర్, 2026 7:14 PMకి 3,302 వీక్షణలు
86వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి తిరుపతమ్మ ఇంటింటి ప్రచారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

పాయకాపురం, అక్టోబర్ 27 : విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 86వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి వై. తిరుపతమ్మ మంగళవారం డివిజన్ పరిధిలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

74వ డివిజన్‌లో కూటమి ప్రచార జోరు!

1 గంట క్రితం 5,974

మూడు డివిజన్లలో కూటమి ప్రచార హోరు!

1 గంట క్రితం 5,838

ఆమెకు 41.. అతనికి 20.. ప్రేమ వ్యవహారం హత్యకు దారి!

2 గంటల క్రితం 3,674

73వ డివిజన్‌లో సుజాతకు పెరుగుతున్న ప్రజామద్దతు!

2 గంటల క్రితం 4,868