ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ10, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గన్నవరంలో ఉద్రిక్తత.. వైసీపీ నేతలు–పోలీసుల మధ్య తోపులాట

మెగా డీఎస్సీపై వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు... ర్యాలీకి అనుమతి లేదంటూ నిలువరించడంతో నేతలు–పోలీసుల మధ్య వాగ్వాదం... అవాంఛనీయ ఘటనలు జరగకుండా గన్నవరంలో భారీగా పోలీసుల మోహరింపు...

V10TV న్యూస్ డెస్క్ 10 ఆగస్టు, 2026 12:07 PMకి 1 వీక్షణలు
గన్నవరంలో ఉద్రిక్తత.. వైసీపీ నేతలు–పోలీసుల మధ్య తోపులాట — చిత్రం 1
గన్నవరంలో ఉద్రిక్తత.. వైసీపీ నేతలు–పోలీసుల మధ్య తోపులాట — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

గన్నవరం: మెగా డీఎస్సీ అంశంపై వైసీపీ నాయకులు చేపట్టిన నిరసన ర్యాలీ గన్నవరంలో ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు వైసీపీ నాయకులను అడ్డుకున్నారు.

గన్నవరంలో ఉద్రిక్తత.. వైసీపీ నేతలు–పోలీసుల మధ్య తోపులాట — అదనపు చిత్రం 2

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాటకు దారితీసింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు భారీగా మోహరించి ర్యాలీని నిలువరించే ప్రయత్నం చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కలిదిండి సీఎం పర్యటనలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

12 నిమిషాల క్రితం 1

‘జెన్‌ జీ’ పేరుతో వైసీపీ డ్రామా: టీడీపీ

42 నిమిషాల క్రితం 2

రోడ్డు ప్రమాదంలో డీజీపీ కుమార్తె మృతి.. సీఎం చంద్రబాబు సంతాపం

1 గంట క్రితం 1

సామర్లకోట ట్రాఫిక్ ఎస్‌ఐపై దాడి

2 గంటల క్రితం 2