ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ10, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

ఎన్టీఆర్ జిల్లాలో ముసుగు దొంగల హల్‌చల్

గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామంలో అర్ధరాత్రి సంచారం... ముసుగులు ధరించి రెండు ఇళ్లలో చోరీకి పాల్పడిన దుండగులు... సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం పోలీసుల గాలింపు...

V10TV న్యూస్ డెస్క్ 10 ఆగస్టు, 2026 11:58 AMకి 3 వీక్షణలు
ఎన్టీఆర్ జిల్లాలో ముసుగు దొంగల హల్‌చల్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ఎన్టీఆర్ జిల్లా: గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామంలో ముసుగు దొంగలు హల్‌చల్ చేశారు. అంకమ్మతల్లి ఆలయం సమీపంలో చోరీకి పాల్పడిన దుండగులు మరో రెండు ఇళ్లలోనూ చోరీకి యత్నించినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు గాలింపు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కలిదిండి సీఎం పర్యటనలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

11 నిమిషాల క్రితం 1

‘జెన్‌ జీ’ పేరుతో వైసీపీ డ్రామా: టీడీపీ

41 నిమిషాల క్రితం 2

రోడ్డు ప్రమాదంలో డీజీపీ కుమార్తె మృతి.. సీఎం చంద్రబాబు సంతాపం

1 గంట క్రితం 1

సామర్లకోట ట్రాఫిక్ ఎస్‌ఐపై దాడి

2 గంటల క్రితం 2