ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ8, సెప్టెంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

నగర మౌలిక వసతులకు రూ.140 కోట్ల నిధులు

హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద నగర రహదారుల అభివృద్ధికి నిధులు... సీసీ రోడ్లు, పార్కులు, డ్రైనేజీలు సహా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళిక... త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించే దిశగా వీఎంసీ కసరత్తు...

V10TV న్యూస్ డెస్క్ 8 సెప్టెంబర్, 2026 4:09 PMకి 1 వీక్షణలు
నగర మౌలిక వసతులకు రూ.140 కోట్ల నిధులు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబరు 8: విజయవాడ నగరంలో రహదారులు, డ్రైనేజీలు సహా మౌలిక వసతుల అభివృద్ధికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద రూ.140 కోట్ల నిధులు మంజూరైనట్లు సమాచారం. ఈ నిధులతో నగరంలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు పార్కులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు.

ప్రస్తుతం పనులకు సంబంధించిన డీపీఆర్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులను ప్రారంభించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నగరంలోని అంతర్గత రహదారులు పలుచోట్ల దెబ్బతిని వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిధులతో చేపట్టే పనులపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. రానున్న ఎన్నికలకు ముందే పనులను మంజూరు చేయడంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

బలవంతపు చందాలపై పోలీసుల హెచ్చరిక

5 నిమిషాల క్రితం 0

పనితీరుతోనే ప్రజల తీర్పు మార్చాలి

12 నిమిషాల క్రితం 0

సైనికుడి గౌరవం ఎక్కడ..? జగన్‌ను నిలదీసిన టీడీపీ

2 గంటల క్రితం 2,658

కెమెరా నుంచి కెరీర్ దాకా.. కంటెంట్ ల్యాబ్

2 గంటల క్రితం 1,490