ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ10, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

రూ.54 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

యాదాద్రి భువనగిరి జిల్లాలో ల్యాబ్‌పై పోలీసుల దాడులు 27 కిలోల మెఫెడ్రిన్‌, 40 కిలోల అసిటోన్ లిక్విడ్ స్వాధీనం నలుగురు నిందితులు అదుపులో.. మరొకరి కోసం గాలింపు

V10TV న్యూస్ డెస్క్ 10 ఆగస్టు, 2026 11:23 AMకి 189 వీక్షణలు
రూ.54 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

యాదాద్రి భువనగిరి: కొండమడుగు ప్రాంతంలోని ఓ ల్యాబ్‌పై పోలీసులు దాడులు నిర్వహించి సుమారు రూ.54 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 27 కిలోల మెఫెడ్రిన్‌తో పాటు 40 కిలోల అసిటోన్‌ లిక్విడ్‌ను గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, డ్రగ్స్‌ను ఎక్కడ తయారు చేశారు, ఎక్కడికి తరలించేందుకు సిద్ధం చేశారు అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కలిదిండి సీఎం పర్యటనలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

5 నిమిషాల క్రితం 1

‘జెన్‌ జీ’ పేరుతో వైసీపీ డ్రామా: టీడీపీ

35 నిమిషాల క్రితం 2

రోడ్డు ప్రమాదంలో డీజీపీ కుమార్తె మృతి.. సీఎం చంద్రబాబు సంతాపం

1 గంట క్రితం 1

సామర్లకోట ట్రాఫిక్ ఎస్‌ఐపై దాడి

1 గంట క్రితం 2