ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ26, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

సదరం పరీక్షలకు ఎన్నికల కోడ్ మినహాయింపు!

దివ్యాంగులకు నిరంతరాయంగా వైకల్య నిర్ధారణ పరీక్షలు… సదరం ధ్రువపత్రాల జారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి… అర్హులైన దివ్యాంగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి…

V10TV న్యూస్ డెస్క్ 26 అక్టోబర్, 2026 11:54 AMకి 3,662 వీక్షణలు
సదరం పరీక్షలకు ఎన్నికల కోడ్ మినహాయింపు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

కడప, అక్టోబర్ 25: స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ సదరం వైకల్య నిర్ధారణ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం మినహాయింపు ఇచ్చిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర సేవలు అందడంలో జాప్యం జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సదరం పరీక్షల నిర్వహణకు క్రమం తప్పకుండా సమయాలను కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్హులైన దివ్యాంగులు పరీక్షల సమయాలను తెలుసుకుని, అవసరమైన పత్రాలతో ముందస్తుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

‘ఆర్నాబ్’ తుఫానుపై అప్రమత్తంగా ఉండాలి!– ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

18 నిమిషాల క్రితం 0

ఏపీలో నేటి నుంచి ఓటర్ల జాబితా ముద్రణ!

23 నిమిషాల క్రితం 3,574

ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం!

28 నిమిషాల క్రితం 3,987

1వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి పోటు రజిని ప్రచారం

3 గంటల క్రితం 3,311