ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ12, సెప్టెంబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

టీటీడీ ఆహ్వాన పత్రిక అందజేసిన ఛైర్మన్‌, పాలకమండలి సభ్యులు... చంద్రబాబుకు వేద పండితుల ఆశీర్వచనం... బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అధికారులతో సీఎం చర్చ...

V10TV న్యూస్ డెస్క్ 12 సెప్టెంబర్, 2026 12:21 PMకి 1,981 వీక్షణలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం — చిత్రం 1
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

అమరావతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానించింది. టీటీడీ పాలకమండలి ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, జానకీదేవి, కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం — అదనపు చిత్రం 2

సందర్భంగా టీటీడీ వేద పండితులు చంద్రబాబుకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చేపడుతున్న ఏర్పాట్లు, భక్తులకు కల్పించనున్న సౌకర్యాలపై టీటీడీ ఛైర్మన్‌, కార్యనిర్వహణాధికారితో ముఖ్యమంత్రి చర్చించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

టిడ్కోను ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతాం

54 నిమిషాల క్రితం 1,998

‘వాటర్ మ్యాన్ కాదు.. బటర్ మ్యాన్’

1 గంట క్రితం 2,893

వినాయకుడి పేరుతో వసూళ్ల దందా..?

4 గంటల క్రితం 1,845

క్వాంటం బయో వ్యాలీకి కేంద్రం చేయూత

5 గంటల క్రితం 2,863