ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ23, అక్టోబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

సేవలోనే కాదు.. సాయంలోనూ ఖాకీల స్ఫూర్తి!

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హోంగార్డు భార్యకు సాయం... వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత... మానవత్వాన్ని చాటుకున్న హోంగార్డు పోలీసు సిబ్బంది...

V10TV న్యూస్ డెస్క్ 23 అక్టోబర్, 2026 6:16 PMకి 3,988 వీక్షణలు
సేవలోనే కాదు.. సాయంలోనూ ఖాకీల స్ఫూర్తి! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 23: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హోంగార్డు కుటుంబానికి విజయవాడలో పోలీసు సిబ్బంది ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. వైద్య ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న హోంగార్డు భార్యకు తోటి పోలీసు సిబ్బంది అండగా నిలిచారు. వైద్య చికిత్సకు అవసరమైన ఖర్చుల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని హోంగార్డు కుటుంబానికి అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న సహోద్యోగి కుటుంబానికి తోటి సిబ్బంది చేయూతనివ్వడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హోంగార్డు ఆర్‌ఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఆపదలో ఉన్న సహోద్యోగులకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఈ సహాయం వైద్య చికిత్సకు కొంతమేర ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తోటి సిబ్బంది చూపిన మానవీయ స్పందన పలువురి ప్రశంసలు అందుకుంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

78వ డివిజన్‌లో బొండా సిద్ధార్థ ఎన్నికల ప్రచారం!

33 నిమిషాల క్రితం 4,239

చంద్రాలలో టీడీపీలోకి 40 కుటుంబాలు!

41 నిమిషాల క్రితం 4,456

వర్షంలోనూ తగ్గని ప్రచార జోరు!

54 నిమిషాల క్రితం 4,826

బెజవాడ తూర్పులో కూటమి ప్రచార జోరు!

1 గంట క్రితం 4,135