ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ9, నవంబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

ఖాకీలకు దీపావళి కానుక.. సీఆర్‌కే చేయూత!

పటమట పోలీసులకు యూనిఫామ్‌ల పంపిణీ… పోలీసుల సంక్షేమానికి న్యాయవాది రాధాకృష్ణ ఉదారత… ఏసీపీ దామోదర్, సీఐ పవన్ కిషోర్ సమక్షంలో కార్యక్రమం…

V10TV న్యూస్ డెస్క్ 9 నవంబర్, 2026 9:28 PMకి 6,494 వీక్షణలు
ఖాకీలకు దీపావళి కానుక.. సీఆర్‌కే చేయూత! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 9 : సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసుల సేవలను గుర్తిస్తూ సీఆర్‌కే లా ఛాంబర్స్ అధినేత, న్యాయవాది రాధాకృష్ణ (సీఆర్‌కే) తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా పటమట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి యూనిఫామ్‌లను పంపిణీ చేసి ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం పటమట పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ దామోదర్, సీఐ పవన్ కిషోర్ సమక్షంలో యూనిఫామ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల భద్రత కోసం పండుగలు, సెలవులతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాధాకృష్ణ తెలిపారు. పోలీసుల కృషిని గుర్తిస్తూ సీఆర్‌కే లా ఛాంబర్స్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పోలీసు అధికారులు, సిబ్బంది అభినందించారు. సమాజ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులకు ఇటువంటి ప్రోత్సాహక కార్యక్రమాలు మరింత ఉత్సాహాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అజిత్‌సింగ్‌నగర్‌లో రేపటి నుంచి క్రీస్తు స్తుతి సువార్త సభలు

4 గంటల క్రితం 5,587

గుడివాడలో కూటమి జోరు.. మూడు జడ్పీటీసీలు క్లీన్‌స్వీప్!

6 గంటల క్రితం 6,994

51వ డివిజన్‌లో గంజాయి బ్యాచ్‌ల కలకలం!

7 గంటల క్రితం 7,575

ప్రజల మధ్యకు గద్దె.. సమస్యల పరిష్కారానికి భరోసా!

7 గంటల క్రితం 7,233