ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ7, సెప్టెంబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఓ వైపు సభలో సమరం.. మరోవైపు సరదా సంభాషణలు

అసెంబ్లీ సెంట్రల్ హాల్‌లో ఆసక్తికర దృశ్యం... అల్పాహారం సందర్భంగా ఒకే టేబుల్ వద్ద వివిధ పార్టీల నేతలు... రాజకీయ విభేదాలు పక్కనపెట్టి ముచ్చటించిన నాయకులు...

V10TV న్యూస్ డెస్క్ 7 సెప్టెంబర్, 2026 4:32 PMకి 1,453 వీక్షణలు
ఓ వైపు సభలో సమరం.. మరోవైపు సరదా సంభాషణలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

హైదరాబాద్, సెప్టెంబరు 7: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల వేళ ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. సోమవారం నూతనంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ సెంట్రల్ హాల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు పేరుతో ఏర్పాటు చేసిన ఈ హాల్ ప్రారంభ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఒకేచోట చేరి పరస్పరం పలకరించుకున్నారు. వైరల్ అవుతున్న చిత్రంలో నేతలు ఒకే టేబుల్ చుట్టూ కూర్చుని అల్పాహారం చేస్తూ సరదాగా ముచ్చటిస్తున్న దృశ్యం కనిపించింది. సభలో రాజకీయంగా పరస్పరం విమర్శలు చేసుకునే నేతలు బయట మాత్రం ఆత్మీయంగా మాట్లాడుకోవడం ఆసక్తిని రేకెత్తించింది.

అయితే సభ వెలుపల పరిస్థితి ఇందుకు భిన్నంగా సాగింది. అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్ సభ్యుల ఆందోళన, స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం నెలకొనగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం

8 నిమిషాల క్రితం 1,258

విజయవాడ నడిబొడ్డున కాలువ పూడ్చివేతపై వివాదం

31 నిమిషాల క్రితం 3,214

ముస్తాబాద్‌లో పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై మెరుపుదాడి

42 నిమిషాల క్రితం 3,578

కోనేరు ఆక్రమణల తొలగింపులో జాప్యం.. హిందూ సంఘాల నిరాహార దీక్ష

51 నిమిషాల క్రితం 3,688