ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ20, ఆగస్టు 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

కృష్ణా నదిలో విషాదం.. ఈతకు వెళ్లిన బాలుడి మృతి

దుర్గాఘాట్ వద్ద స్నేహితులతో కలిసి నదిలోకి దిగిన చిన్నారి... స్థానికుల సహకారంతో గాలించి మృతదేహాన్ని వెలికితీసిన అధికారులు... ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు...

V10TV న్యూస్ డెస్క్ 20 ఆగస్టు, 2026 1:41 PMకి 1,236 వీక్షణలు
కృష్ణా నదిలో విషాదం.. ఈతకు వెళ్లిన బాలుడి మృతి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, ఆగస్టు 20: విజయవాడ దుర్గాఘాట్ వద్ద కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఏడేళ్ల బాలుడు నీటిలో మునిగి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి నదిలోకి దిగిన బాలుడు ఒక్కసారిగా కనిపించకపోవడంతో వారు స్థానికులకు సమాచారం అందించారు.

స్థానికులు, సహాయక బృందాలు గాలింపు చేపట్టి బాలుడి మృతదేహాన్ని నది నుంచి వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

చెత్త నుంచి విద్యుత్‌.. విజయవాడలో VMC కొత్త అడుగు

12 నిమిషాల క్రితం 0

పంచాయతీలకు గత ప్రభుత్వం రూ.12 వేల కోట్ల నిధులు దారి మళ్లించింది: యార్లగడ్డ

31 నిమిషాల క్రితం 1,124

లింక్‌పై క్లిక్ చేయగానే ఖాతా ఖాళీ.. రూ.2.86 లక్షలు మాయం!

48 నిమిషాల క్రితం
1,142

జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై దాడి గర్హనీయం

2 గంటల క్రితం 1,241