ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ31, అక్టోబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

రాప్తాడులో దారుణం.. బాధిత విద్యార్థిని తల్లికి సీఎం చంద్రబాబు ధైర్యం

విద్యార్థినిపై దాడి ఘటనతో తీవ్ర విషాదం… ఆస్పత్రిలో కన్నీరుమున్నీరైన బాలిక తల్లి… ఫోన్‌లో పరామర్శించిన సీఎం చంద్రబాబు…

V10TV న్యూస్ డెస్క్ 31 అక్టోబర్, 2026 2:21 PMకి 6,892 వీక్షణలు
రాప్తాడులో దారుణం.. బాధిత విద్యార్థిని తల్లికి సీఎం చంద్రబాబు ధైర్యం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అనంతపురం, అక్టోబర్ 31: అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో విద్యార్థినిపై జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికపై జరిగిన దాడితో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో బాధిత విద్యార్థిని తల్లితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆస్పత్రిలో కుమార్తె పరిస్థితిని తలచుకుని కన్నీరుమున్నీరవుతున్న తల్లిని ఆయన పరామర్శించారు. బాలికను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేద్దామని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడికి గురైన పదో తరగతి బాలికకు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరిక!

33 నిమిషాల క్రితం 6,490

లారీ ఢీకొని కారు నుజ్జునుజ్జు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

1 గంట క్రితం 5,693

ఇద్దరు పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు

2 గంటల క్రితం 7,615

అరబ్ తుపాను సహాయక చర్యలకు ఎస్‌బీఐ రూ.5.01 కోట్ల విరాళం

2 గంటల క్రితం 5,903