ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ26, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

కోనసీమలో మరోసారి గ్యాస్ లీక్.. భయాందోళనలో జనం!

ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నుంచి భారీగా గ్యాస్ లీకేజీ… మలికిపురం మండలం ఇరుసమండలో కలకలం… ఘటనా స్థలానికి చేరుకున్న సాంకేతిక నిపుణులు…

V10TV న్యూస్ డెస్క్ 26 అక్టోబర్, 2026 11:58 AMకి 3,455 వీక్షణలు
కోనసీమలో మరోసారి గ్యాస్ లీక్.. భయాందోళనలో జనం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

కోనసీమ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపింది. మలికిపురం మండలం ఇరుసమండ గ్రామం వద్ద ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నుంచి భారీగా గ్యాస్ లీకవుతున్నట్లు సమాచారం. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఓఎన్‌జీసీ సాంకేతిక నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని లీకేజీని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. గతంలోనూ జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీకేజీని తక్షణమే అరికట్టి ప్రజల భద్రతకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

‘ఆర్నాబ్’ తుఫానుపై అప్రమత్తంగా ఉండాలి!– ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

17 నిమిషాల క్రితం 0

ఏపీలో నేటి నుంచి ఓటర్ల జాబితా ముద్రణ!

22 నిమిషాల క్రితం 3,574

ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం!

28 నిమిషాల క్రితం 3,987

1వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి పోటు రజిని ప్రచారం

2 గంటల క్రితం 3,311