ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ27, అక్టోబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

83వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి తేలుకుట్ల దేవి ఇంటింటి ప్రచారం

ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలిసిన కార్పొరేటర్ అభ్యర్థి తేలుకుట్ల దేవి... స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారం... ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించిన వైసీపీ నాయకులు...

V10TV న్యూస్ డెస్క్ 27 అక్టోబర్, 2026 7:22 PMకి 4,796 వీక్షణలు
83వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి తేలుకుట్ల దేవి ఇంటింటి ప్రచారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

పాయకాపురం, అక్టోబర్ 27 : విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 83వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి తేలుకుట్ల దేవి మంగళవారం విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు గతంలో పార్టీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తేలుకుట్ల దేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తేలుకుట్ల దేవి తెలిపారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు మస్తాన్‌బీ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

74వ డివిజన్‌లో కూటమి ప్రచార జోరు!

1 గంట క్రితం 5,974

మూడు డివిజన్లలో కూటమి ప్రచార హోరు!

1 గంట క్రితం 5,838

ఆమెకు 41.. అతనికి 20.. ప్రేమ వ్యవహారం హత్యకు దారి!

1 గంట క్రితం 3,674

73వ డివిజన్‌లో సుజాతకు పెరుగుతున్న ప్రజామద్దతు!

2 గంటల క్రితం 4,868