ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ30, అక్టోబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పైడి తులసి ఎన్నికల ప్రచారం

83వ డివిజన్‌లో ఇంటింటికీ టీడీపీ అభ్యర్థి పైడి తులసి… అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్ల అభ్యర్థన… సైకిల్, గ్లాస్ గుర్తులకు ఓటు వేయాలని విజ్ఞప్తి…

V10TV న్యూస్ డెస్క్ 30 అక్టోబర్, 2026 7:24 PMకి 5,965 వీక్షణలు
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పైడి తులసి ఎన్నికల ప్రచారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

పాయకాపురం, అక్టోబర్ 30: వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 83వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి పైడి తులసి శుక్రవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్ పరిధిలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. ఈ సందర్భంగా పైడి తులసి మాట్లాడుతూ డివిజన్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు సైకిల్ గుర్తుపై, మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

78వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కనకదుర్గ ఇంటింటి ప్రచారం

16 నిమిషాల క్రితం 6,894

పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు.. కౌంటింగ్‌పై ప్రత్యేక దృష్టి!

1 గంట క్రితం 6,986

సూర్యమణి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

1 గంట క్రితం 5,908

సంక్షేమమే అజెండాగా దాసరి ఉదయ్ శ్రీ ఎన్నికల ప్రచారం

1 గంట క్రితం 4,602